Encouragement

చేయి పట్టుకో నా చేయి పట్టుకో

Cheyi Pattuko Naa Cheyi Pattuko

Watch on YouTube
చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో (2) ||చేయి|| కృంగిన వేళ ఓదార్పు నీవేగా నను ధైర్యపరచు నా తోడు నీవేగా (2) మరువగలనా నీ మధుర ప్రేమను యేసు నా జీవితాంతము (2) యేసు నా జీవితాంతము ||చేయి|| శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా విశ్వాస నావలో కలకలమే రేగిననూ (2) విడువగలనా ఒక నిమిషమైననూ యేసు నా జీవితాంతము (2) యేసు నా జీవితాంతము ||చేయి||