Praise

బ్యూలా దేశము నాది సుస్థిరమైన పునాది

Byula Deshamu Naadi Susthiramaina Punaadi

Watch on YouTube
బ్యూలా దేశము నాది సుస్థిరమైన పునాది (2) కాలము స్థలము లేనిది (2) సుందర పురము నందనవనము (2) ||బ్యూలా|| స్పటిక నది తీరము నాది అన్నిటిలో ఘనం అనాది (2) అపశ్రుతి లేని రాగములు (2) అలరెడు పురము యేసుని వరము (2) ||బ్యూలా|| జీవ వృక్ష ఫల సాయము నాది దేవుని మహిమ స్పర్శ వేది (2) మరణం బాధే లేనిది (2) అమరుల పురము మంగళకరము (2) ||బ్యూలా||