Hymns

అద్వితీయ సత్య దేవా వందనం - వందనం

Adhvitheeya Sathya Devaa Vandanam

Watch on YouTube
వందనమయ్యా వందనమయ్యా యేసు నాథా వందనం వందనం వందనం అద్వితీయ సత్య దేవా వందనం - వందనం పరమ తండ్రి పావనుండా వందనం - వందనం దివ్య పుత్రా యేసు నాథా వందనం - వందనం పావనాత్మా శాంతి దాతా వందనం - వందనం (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) వ్యోమ సింహాసనుండ వందనం - వందనం ఉర్వి పాద పీఠస్థుడ వందనం - వందనం (2) ఆద్యంత రహిత నీకే వందనం - వందనం అక్షయ కరుణీక్షుండా వందనం - వందనం (2) ||హల్లెలూయా|| ప్రాణదాత యేసునాథా వందనం - వందనం ముక్తిదాత జీవదాతా వందనం - వందనం (2) సిల్వధారి ప్రేమమూర్తి వందనం - వందనం ముగ్ధ స్తోత్రార్హుండా వందనం - వందనం (2) ||హల్లెలూయా||