Praise

ఆవేదన నేనొందను అవమానముతో నే కృంగను

Aavedana Nenondanu Avamaanamutho Ne Krunganu

Watch on YouTube
ఆవేదన నేనొందను అవమానముతో నే కృంగను ఆనందమే నా జీవితం (2) నా యేసుని బాహూవులో హల్లెలూయా హల్లెలూయా (2) హల్లెలూయా ఆనందమే ||ఆవేదన|| నాకేమి కావలెనో నేనేమి కోరెదనో (2) నా ఊహలకు ఊపిరి పోసి కోరిన ఈవుల నొసగిన ఉన్నతమైన అద్భుతమైన నీ కార్యములు ఆశ్చర్యమే (2) ||హల్లెలూయా|| కష్టాల కెరటాల సుడిగుండమందున (2) కలవరమొంది కృంగిన నన్ను కరుణతో పరమున చేర్చి శిఖరముపైన నిలిపిన దేవా కృపలన్నియు కురిపించితివి (2) ||హల్లెలూయా||