ఆఆఆ పాటలు పాడూదము
ఆఆఆ నాట్యము చేయుదము
ప్రజలందరీకీ ప్రభువుద్బవించెను
పండుగా చేయుదము (2)
హ్యాప్పి క్రీస్మస్...మేరీ క్రీస్మస్ (2)
కాలము సంపూర్ణమాయెనూ
లేఖనములు నేరవేరెను (2)
కన్యమరియ గర్భమున
క్రీస్తు యేసు జన్మించెను (2)
|| ఆఆఆ ||
సర్వోన్నతునీ కుమారుడూ
సమాధానమునకదిపతియూ (2)
సర్వజనుల రక్షకుడూ
సతతమూ స్తోత్రార్హుడు (2)
|| ఆఆఆ ||
