Evangelism

యేసుని నా మదిలో స్వీకరించాను

Yesuni Naa Madhilo Sweekarinchaanu

Watch on YouTube
యేసుని నా మదిలో స్వీకరించాను ఆయన నామములో రక్షణ పొందాను (2) నేను నేనే కాను… నాలో నా యేసే… (2) హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ||యేసుని|| పాతవి గతియించెను క్రొత్తవి మొదలాయెను (2) నా పాప హృదయింలో రారాజు జన్మించె నా పాపం తొలగి పోయెను – నా దుుఃఖం కరిగి పోయెను (2) యేసే నా జీవం… ఆ ప్రభువే నా దెైవం (2) ||హల్లెలూయ|| నీ పాపం తొలగాలన్నా నీ దుుఃఖం కరగాలన్నా (2) యేసుని నీ మదిలోకి స్వీకరించాలి ఆయన నామములోనే రక్షణ పొందాలి (2) యేసే మన జీవం… ఆ ప్రభువే మన దెైవం (2) ||హల్లెలూయ|| నీవు నమ్మితే రక్షణ నమ్మకున్నచో శిక్షయే (2) ఎత్తబడే గుంపులో నీవు ఉంటావో విడువబడే రొంపిలో నీవు ఉంటావో (2) ఈ క్షణమే నీవు తేల్చుకో… ఇదియే అనుకూల సమయము (2) ||హల్లెలూయ||