Worship

యేసు యేసు యేసు నిన్ను చూడాలి

Yesu Yesu Yesu Ninnu Choodaali

Watch on YouTube
యేసు యేసు యేసు నిన్ను చూడాలి (2) చూడాలి నిత్యం చూడాలి (2) అగ్ని స్థంభమా నిన్ను చూడాలి (2) మేఘ స్థంభమా నిన్ను చూడాలి (2) ||యేసు|| అగ్ని జ్వాల నేత్రుడా నిన్ను చూడాలి (2) అపరంజి పాదములను చూడాలి (2) నీ.. ||యేసు|| దహించు అగ్ని నిన్ను చూడాలి (2) పాపపు పెదవులు దహించు నిన్ను చూడాలి (2) నా.. ||యేసు|| మండుచున్న అగ్ని పొద నిన్ను చూడాలి (2) పాదాలకున్న మలినము పోవాలి (2) నా.. ||యేసు|| దీప వృక్షమా నిన్ను చూడాలి (2) నీతి సూర్యుడా నిన్ను చూడాలి (2) ||యేసు||