Prayer

యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా

Yesayyaa Naakantoo Evaru Lerayyaa

Watch on YouTube
యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా (2) నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటిని నిన్ను వెదకుచూ పరుగెత్తుచుంటిని చూడు యేసయ్యా – నన్ను చూడు యేసయ్యా చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా (2) ||యేసయ్యా|| కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని బయట చెప్పుకోలేక మనసునేడ్చితి (2) లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు (2) ||చూడు యేసయ్యా|| లోకమంత వెలివేయగ కుమిలిపోతిని నమ్మినవారు నను వీడగ భారమాయెను (2) లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు (2) ||చూడు యేసయ్యా||