Evangelism

యేసయ్య మాట బంగారు మూట

Yesayya Maata Bangaaru Moota

Watch on YouTube
యేసయ్య మాట బంగారు మూట ఎన్నటికి మారని మాటేనన్న ఎన్నటెన్నటికి మారని మాటేనన్న నిత్యజీవానికి సత్యమైనది పరలోక రాజ్యానికి మార్గమైనది పదరా పదరా పోదాం పదరా (మన) యేసయ్య చెంతకు పోదాం పదరా – (2) చెట్టు పైకి చక్కగా చూసాడయ్యా పొట్టి జక్కయ్యను పిలిచాడయ్యా తిన్నగా ఇంటికి వేళ్ళాడయ్యా అబ్రహాము బిడ్డగా మార్చాడయ్యా ||పదరా|| సమరయ స్త్రీని చూసాడయ్యా కుండను బద్దలు కొట్టాడయ్యా జీవపు ఊటలు ఇచ్చాడయ్యా జీవితాన్నే మార్చివేసాడయ్యా ||పదరా||