Evangelism

యవ్వనుడా యవ్వనుడా మాటిమాటికి ఏల పడిపోవుచున్నావు

Yavvanudaa Yavvanudaa Maatimaatiki Aela Padipovuchunnaavu

Watch on YouTube
యవ్వనుడా యవ్వనుడా మాటిమాటికి ఏల పడిపోవుచున్నావు? యవ్వనుడా యవ్వనుడా నీ పాపజీవితంలో ఇంక ఎన్నాళ్ళు సాగెదవు? ||యవ్వనుడా|| దుష్టుడు శోధనలకు గురిచేయుచుండగా వాక్యమనే ఖడ్గముతో తరిమికొట్టుము (2) యేసయ్యను స్వీకరించి వెంబడించుము (2) అపజయమే ఎరుగక సాగిపోవుము (2) ||యవ్వనుడా|| అనుదినము వాక్యముతో సరిచేసుకొనుము ఇతరులకొక మాదిరిగా జీవించుము (2) పాపమనే చీకటిలో ఉన్నవారిని (2) నీ సాక్ష్యముతో వెలుగులోకి నడిపించుము (2) ||యవ్వనుడా|| యవ్వనుడా యవ్వనుడా ఇప్పటికైనా… యేసు పాదాల చెంతకి రావా