Worship

వేటగాని ఉరిలో నుండి

Vetagaani Urilo Nundi

Watch on YouTube
వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు (2) లేదు లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా కేడేమా లేదు లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా శైలమా ఆరాధన ఆరాధన - నా తండ్రి నీకే ఆరాధన (2) రాత్రివేళ భయమైన పగటివేళ బాణమైన రోగం నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు (2) ||ఆరాధన|| వేయిమంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు (2) ||ఆరాధన|| మార్గంలో కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||ఆరాధన||