Thanksgiving

వర్ణించలేను వివరించలేను

Varninchalenu Vivarinchalenu

Watch on YouTube
వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు పాడైపోయిన నన్ను బాగు చేసినావు (2) ఏమని వర్ణింతును - ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా|| అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు (2) ఏమని వర్ణింతును - ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా|| తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు ఓదార్చినావు (2) ఏమని వర్ణింతును - ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా||