వందనాలు యేసు నా వందనాలో
వందనాలు శతకోటి వందనాలు (2)
అబ్రాహాము దేవా నా వందనాలు
ఇస్సాకు దేవా నా వందనాలు (2)
అబ్రాహాము దేవా - ఇస్సాకు దేవా
యాకోబు దేవా నా వందనాలు (2)
నన్ను పిలిచావు వందనాలో
నన్ను కలిసావు వందనాలు (2)
నన్ను మరువలేదు వందనాలో
నన్ను విడువలేదు వందనాలు (2)
||నన్ను పిలిచావు||
మహిమనే విడిచావు వందనాలు
మహిలోనికి వచ్చావు వందనాలు (2)
మహిమనే విడిచావు - మహిలోనికి వచ్చావు
మార్గమై నిలిచావు వందనాలు (2)
||నన్ను పిలిచావు||
మరణమే గెలిచావు వందనాలు
మహిమనే చూపావు వందనాలు (2)
మరణమే గెలిచావు - మహిమనే చూపావు
మాటనే నిలిచావు వందనాలు (2)
||నన్ను పిలిచావు||
సిలువనే మోసావు వందనాలు
నా బరువునే దించావు వందనాలు (2)
సిలువనే మోసి - నా బరువునే దించి
నా ఋణమునే తీర్చావు వందనాలు (2)
||నన్ను పిలిచావు||
నా తోడు నీవే నా వందనాలు
నా నీడ నీవే నా వందనాలు (2)
నా తోడు నీవే - నా నీడ నీవే
నా వాడవు నీవే నా వందనాలు (2)
||నన్ను పిలిచావు||
