Christmas

వాక్యమే శరీర ధారియై వసించెను

Vaakyame Shareera Dhaariyai Vasinchenu

Watch on YouTube
వాక్యమే శరీర ధారియై వసించెను జీవమై శరీరులను వెలిగింపను ఆ… ఆ…. ఆ… ఆ…. (2) కృపయు సత్యములు - హల్లెలూయ నీతి నిమ్మళము - హల్లెలూయ (2) కలసి మెలసి - భువిలో దివిలో (2) ఇలలో సత్యము మొలకై నిలచెను ||వాక్యమే|| ఆశ్చర్యకరుడు - హల్లెలూయ ఆలోచనకర్త - హల్లెలూయ (2) నిత్యుడైన - తండ్రి దేవుడు (2) నీతి సూర్యుడు - భువినుదయించెను ||వాక్యమే|| పరమ దేవుండే - హల్లెలూయ నరులలో నరుడై - హల్లెలూయ (2) కరము చాచి - కనికరించి (2) మరు జన్మములో మనుజుల మలచే ||వాక్యమే||