Faith

సుడిగాలైననూ నిశ్చలముగ చేసెదవు

Sudigaalainanu Nishchalamuga Chesedhavu

Watch on YouTube
సుడిగాలైననూ నిశ్చలముగ చేసెదవు నీవే నా బలం నీవే నా నమ్మకం (2) గడచిన కాలము నాతో ఉన్నావు నేడు నా తోడు నడుచుచున్నావు సదా నాతోనే ఉంటావు ఎగసిపడే తుఫానుల్లో - నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా - అవి నీ పాదముల క్రిందనే (2) వ్యాధి నను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా నీవే నా స్వస్థత (2) ॥గడచిన॥ ఓ వ్యాధి నీ శిరస్సు వొంగెనే నాపై నీ అధికారం చెల్లదే రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు (2) ॥ఎగసిపడే॥