Worship

స్తుతులకు పాత్రుడా (అన్ని వేళలో)

Sthuthulaku Paathrudaa (Anni Velalo)

Watch on YouTube
స్తుతులకు పాత్రుడా - ఘనతకు అర్హుడా మహిమ నాథుడా - యేసు నీకే వందనం (2) అన్ని వేళలో ఎన్నో మేళ్లతో మమ్ము బ్రోచిన యేసు నీకే వందనం (2) వందనం వందనం యేసు నీకే వందనం (2) నమ్మదగిన వాడా - యేసు నీకే వందనం నీతిమంతుడా - యేసు నీకే వందనం (2) ఆశ్రయ దుర్గమా - నా విమోచకా (2) ||వందనం|| ప్రేమాపూర్ణుడా - యేసు నీకే వందనం ప్రాణ నాథుడా - యేసు నీకే వందనం (2) పాపరహితుడా - పావన నాథుడా (2) ||వందనం||