Worship

స్తుతుల మీద ఆసీనుడా

Sthuthula Meeda Aaseenudaa

Watch on YouTube
స్తుతుల మీద ఆసీనుడా స్తుతులందుకో నా యేసు రాజా (2) ఆరాధన యేసు ఆరాధనా ఆరాధన నీకే ఆరాధనా (2) ప్రేమామయుడా మహోన్నతుడా పూజించెదన్ నా యేసు రాజా (2) ||ఆరాధన|| అల్ఫా ఒమేగా ఆదిసంభూతుడా రానైయున్న నా యేసు రాజా (2) ||ఆరాధన||