Praise
స్తుతియించెదా నీ నామం - దేవా అనుదినం
Sthuthiyinchedaa Nee Naamam - Devaa Anudinam
స్తుతియించెదా నీ నామం - దేవా అనుదినం
స్తుతియించెదా నీ నామం - దేవా అనుక్షణం
దయతో కాపాడినావు
కృపనే చూపించినావు (2)
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు
||స్తుతియించెదా||
పాపినై యుండగ నేను
రక్షించి దరి చేర్చినావు (2)
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు
||స్తుతియించెదా||
సిలువే నాకు శరణం
నీవే నాకు మార్గం (2)
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు
||స్తుతియించెదా||
