Thanksgiving

స్తోత్రబలి స్తోత్రబలి - మంచిదేవా నీకేనయ్యా

Sthothrabali Sthothrabali - Manchi Devaa Neekenayyaa

Watch on YouTube
స్తోత్రబలి స్తోత్రబలి - మంచిదేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే - నా తండ్రి నీ చిరుపాదమే (2) నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2) నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2) మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి (2) ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి|| వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు (2) యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును (2) కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||