Faith

శక్తి చేత కాదు బలము చేత కాదు

Shakti Cheta Kaadu Balamu Cheta Kaadu

Watch on YouTube
శక్తి చేత కాదు బలము చేత కాదు దేవుని ఆత్మచే సమస్తము సాధ్యము (2) ||శక్తి|| నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని చేసెను దేవుడు శూన్యము నుండి (2) తన రూపులో తన పోలికలో (2) నిర్మించెను దేవుడు నరుని మంటి నుండి (2) ||శక్తి|| కౄరమైన సింహాల బోనైననూ విశ్వాసముతో సాగెను దానియేలు (2) అగ్ని గుండములో మరణ శాసనములో (2) ఇమ్మానుయేలు యేసయ్య తోడుగా (2) ||శక్తి|| ఘోరమైన పాపాల బానిసైననూ భారమైన బ్రతుకును గడుపుచున్ననూ (2) ప్రియమార నిన్నే పిలువంగ యేసు (2) దరి చేర రావా ఆ ప్రేమ నాథుని (2) ||శక్తి||