Worship

శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా

Shaashwatha Prematho Nannu Preminchaavayyaa

Watch on YouTube
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా కృప చూపి నన్ను రక్షించవయ్యా (2) నీ ప్రేమ గొప్పది - నీ జాలి గొప్పది నీ కృపా గొప్పది - నీ దయ గొప్పది (2) అనాథనైనా నన్ను వెదకి వచ్చావు ఆదరించి కౌగిలించి హత్తుకొంటివి (2) ||నీ ప్రేమ|| అస్థిరమైన లోకములో తిరిగితినయ్యా సాటిలేని యేసయ్య చేర్చుకొంటివి (2) ||నీ ప్రేమ|| తల్లి గర్భమందు నన్ను చూచియుంటివి తల్లిలా ఆదరించి నడిపించితివి (2) ||నీ ప్రేమ|| నడుచుచున్న మర్గమంత యోచించగా కన్నీటితో వందనములు తెలుపుదునయ్యా (2) ||నీ ప్రేమ|| ప్రభువు చేయవలసినది ఆటంకం లేదు సమస్తము మేలుకై చేసిన దేవా (2) ||నీ ప్రేమ||