కన్నుల పండుగ సందడి చేయరా
రాజు పుట్టాడని
గొల్లెలు జ్ఞానులు వచ్చారమ్మ
సందడి చేద్దామనీ (2)
మరియమ్మ గర్భాన జనియించె మా రాజు
శత్రంలో స్థలములేక పశుశాలలో జన్మించె
పరిశుద్ధు బలవంతుడు బాలునిగా జన్మించడో
Bro ఎక్కడా Bro ???
శాలలో పశుల శాలలో - శాలలో సందడి చేద్దాము
పురమైన బెత్లహేములో మనమెల్లి మ్రొక్కివొద్దాము
శాలలో పశుల శాలలో - శాలలో సందడి చేద్దాము
పురమైన బెత్లహేములో
సందడి చేసి సంతోషించి ఆనందిద్దాము
తూర్పు దేశమునుండి జ్ఞానులు వచ్చిరి
యేసే రాజని నిశ్చయించిరి
గొర్రెల కాపరులు కూడి వచ్చిరి
ఆనందముతో ఆరాధించిరి
భూమి మీద శాంతి సమాధానమని
ప్రభు దూత తెలియజేసెను
యుగమునేలే రక్షకుడు
మనకొసం జన్మించెను
Bro ఎక్కడా Bro ???
శాలలో పశుల శాలలో - శాలలో సందడి చేద్దాము
పురమైన బెత్లహేములో మనమెల్లి మ్రొక్కివొద్దాము
శాలలో పశుల శాలలో - శాలలో సందడి చేద్దాము
పురమైన బెత్లహేములో
సందడి చేసి సంతోషించి ఆనందిద్దాము
బెత్లహేము పురముల
ఊరు పాక వీధిల
కన్య మరియమ్మకు
పసిబాలుడు జన్మించె
హోసన్నా పాడగా
జగమంతా మ్రోగెను
దూతల గానాలాతో
పరలోకము నిండెను
పాపములో మునిగిన మనుషులకొరకై
పరలోకమును విడిచియ వచ్చెనూ
నిత్యజీవమును మనకందించుటకై
మనవ రూపుడై అవతరించెనూ
అంధకార బంధకములనుండి విడిపించె దేవుడు
మన కోసం మహిమను విడిచి దిగివచ్చిన దేవుడు
Bro ఎక్కడా Bro ???
శాలలో పశుల శాలలో - శాలలో సందడి చేద్దాము
పురమైన బెత్లహేములో మనమెల్లి మ్రొక్కివొద్దాము
శాలలో పశుల శాలలో - శాలలో సందడి చేద్దాము
పురమైన బెత్లహేములో
సందడి చేసి సంతోషించి ఆనందిద్దాము
Step In everybody
Lets do a Sandhadi
Dhoothala Ganalu Ringing Along
Gollelu Gnanulu Vaccharandi
Singing Hosanna Hosanna Song
MAKE SOME JOYFUL NOISE
కన్య మరియమ్మ కన్నా కుమారుడు
బాలుడుకాదోయ్ భగవంతుడు
పశుశాలలోన జనియించినాడు
పసివాడు కాదోయ్ పరమాత్ముడు
పాపశాపమను తొలగించువాడు
అంధకారమును హరియించువాడు
నమ్మినవారిని రక్షించువాడు
నమ్మదగినవాడు నా దేవుడు
రాజల ఇంట జన్మించలేదు
అధిపతి ఇంట అరుదించలేదు
మహిమను విడి
భువికరుధించి
తండ్రి ప్రేమ చూపి
కరములు చాచి
నిత్యజీవమును
పరలోకమును
ఇచ్చేటి వాడు నా దేవుడు
గొల్లలు జ్ఞానులు
ఒచ్చారు కొలిచారు
రాజ్యభారమున్న రారాజుని
దూతలు పాడారు
పరలోక గీతాలు
హోసన్నా హోసన్నా హోసన్నని
పరలోక దూతలు గొల్లలు జ్ఞానులు
పాటలు పాడారు యేసయ్యకి
