Praise

ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది

O Ishraayelu Needu Bhaagyamentho Goppadi

Watch on YouTube
ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు (2) ||ఓ ఇశ్రాయేలు|| భయపడకు నేను నీ కేడెమును బహుమానమున్ (2) అత్యధికముగా చేతునని (2) యెహోవా దేవుడే పల్కెన్ (2) ||ఓ ఇశ్రాయేలు|| సర్వోన్నతుని రాజ్యము శాశ్వతంబు నిక్కము (2) తొలగిపోదు ఎన్నడూ (2) లయము కాదు ఎన్నడూ (2) ||ఓ ఇశ్రాయేలు|| నీవు భయపడకుము బాధించువారు రాకుండను (2) దూరముగా నుంచి యున్నాను (2) నీకు తోడైయున్నాను (2) ||ఓ ఇశ్రాయేలు||