Worship

నిత్య ప్రేమతో - నన్ను ప్రేమించెన్

Nithya Prematho - Nannu Preminchen

Watch on YouTube
నిత్య ప్రేమతో - నన్ను ప్రేమించెన్ (2) తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే నిన్ను నేను - ఎన్నడు విడువను (2) నిత్యము నీతోనే జీవింతున్ సత్య సాక్షిగ జీవింతున్ నిత్య రక్షణతో - నన్ను రక్షించెన్ (2) ఏక రక్షకుడు యేసే లోక రక్షకుడు యేసే నీ చిత్తమును చేయుటకై - నీ పోలికగా ఉండుటకై (2) నా సర్వము నీకే అర్పింతును పూర్ణానందముతో నీకే అర్పింతున్ నిత్య రాజ్యములో - నన్ను చేర్పించన్ (2) మేఘ రథములపై రానైయున్నాడు యేసు రాజుగ రానైయున్నాడు ఆరాధింతును సాష్టాంగపడి (2) స్వర్గ రాజ్యములో యేసున్ సత్య దైవం యేసున్ నిత్య ప్రేమతో - నన్ను ప్రేమించెన్ (2) తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే నిత్య ప్రేమతో - నన్ను ప్రేమించెన్ (2) తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే