నీతో నడుతుము - నిన్నే కొలుతుము
నీ సహవాసము - నిత్యము క్షేమము (2)
ఓ యేసయ్యా మా రక్షకా - నీవే మాకు తోడుగా
మా నడవడిలో మా శ్రమలలో - నీవే మాకు నీడగా
దేవా.. మా స్వరములు ఇవిగో - దేవా.. మా స్తోత్రాలివిగో
దేవా.. మా సర్వస్వము నీకే
దేవా.. నీ సన్నిధిలోన - దేవా.. నీ దీవెనలెన్నో
దేవా.. పొందెదము దినదినము
నీలో ఉండెదం - నీకై బ్రతికెదం
ఈ ఆనందము - ఇలలో చాటెదం (2)