Prayer

నీ చరణములే నమ్మితి

Nee Charanamule Nammithi

Watch on YouTube
నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి (2) ||నీ చరణములే|| దిక్కిక నీవే చక్కగ రావే (2) మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీ చరణములే|| ఐహిక సుఖము - నరసితి నిత్యము (2) ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని ||నీ చరణములే|| న్యాయము గాని - నా క్రియలన్ని (2) రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు ||నీ చరణములే|| భావము మార్చి - నావెత దీర్చి (2) దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే ||నీ చరణములే|| చంచల బుద్ధి - వంచన యెద్ది (2) ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే ||నీ చరణములే|| చుర్రుకొని యున్న - శోధనలున్న (2) పట్టు విడ గొట్టవే కొట్టవే కొట్టవే ||నీ చరణములే|| నాచు పిశాచి - నరుకుట గాచి (2) కాచుకో దాచవే దాచవే దాచవే ||నీ చరణములే|| యేసుని తోడ - నెవ్వరు సాటి (2) దోసము బాపును బాపును బాపును ||నీ చరణములే||