Worship

నదులై ప్రవహించె నీ దివ్య వాక్యము

Nadhulai Pravahinche Nee Divya Vaakyamu

Watch on YouTube
నదులై ప్రవహించె నీ దివ్య వాక్యము నా విశ్వాసపు వేళ్ళు తడవు అను నిత్యం స్తుతించెద ఆత్మలో పలించెద - నీ ప్రేమాతిశయము చేత మూర్చిల్లెద ఆనందం, ఆనందం, ఆనందం హల్లెలూయా ఆ.....ఆ....ఆ....ఆ.....ఆ... (4) ఇవి నదులు మాత్రమే కాదు - జీవజలపు ఊటలు నా మదిని పులకరింపజేయు - ముత్యాల మాటలు (2) పాటలు బాటలు కోటలు వరాల మూటలు (2) కోటలు వరాల మూటలు (2) ఇవి ఊటలు మాత్రమే కాదు సిలువ రుధిర ధారలు నా పాప రోగమును మాన్పెడి దివ్య ఔషధములు (2) కృపలు కనికరములు వరములు ఆత్మ ఫలములు (2) వరములు ఆత్మ ఫలములు (2)