Repentance

నాకు బలము ఉన్నంత వరకు

Naaku Balamu Unnantha Varaku

Watch on YouTube
నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని (2) బలమంతా పోయాక (2) నమ్మాలని ఉంది ప్రభు యేసుని (2) వినిపించుచున్నది కేక నాకు - ఒక కేక నాకు (2) నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు ప్రభు గీతముల్ (2) స్వరమంతా పోయాక (2) పాడాలని ఉంది ప్రభు గీతముల్ (2) వినిపించుచున్నది కేక నాకు - ఒక కేక నాకు (2) నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు (2) ధనమంతా పోయాక (2) ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు (2) వినిపించుచున్నది కేక నాకు - ఒక కేక నాకు (2) హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు - ఒక కేక నాకు (2)