Praise

నా ప్రియమైన యేసు ప్రభు

Naa Priyamaina Yesu Prabhu

Watch on YouTube
నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు ||నా ప్రియమైన|| ఆపద దినములలో ఉపకారముకై – నా ప్రభుని తలచితిని (2) దేవా నీ దయ తోడనే – నాథా – ఆశ్రయం పొందితిని (2) ||నా ప్రియమైన|| ఒక క్షణ సమయములో – నశించు నా జీవితం (2) నా హృదయం మార్చితివి – దేవా – కృపతోనే జీవించుటకై (2) ||నా ప్రియమైన|| లోకపు పాపములో – నే పాపిగా జీవించితిని (2) శుద్ధ హృదయమిచ్చావు – దేవా – నిన్ను నే దర్శించుటకై (2) ||నా ప్రియమైన|| ఈ దినమునే పాడుట – నీ వలెనే యేసు ప్రభు (2) ఎల్లప్పుడు నీ పాడెదన్ – దేవా – నాయందు వసియించుము (2) ||నా ప్రియమైన|| మందిర సమృద్ధిని – నీ ప్రజల సహవాసమును (2) నీ సన్నిధి ఆనందమును – దేవా – కృపతోనే నొసగితివి (2) ||నా ప్రియమైన||