Devotional

నా ప్రాణమైన యేసు

Naa Praanamaina Yesu

Watch on YouTube
నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ (2) నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2) ||నా ప్రాణమైన|| లోకమంతా మరచితినీ విలువైనది కనుగొంటినీ (2) నీ నామం స్తుతించుటలో యేసయ్య.. నీ ప్రేమ రుచించుటలో (2) రాజా… ||నా ప్రాణమైన|| నీ వాక్యం నాకు భోజనమే శరీరమంతా ఔషధమే (2) రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును (2) రాజా… ||నా ప్రాణమైన||