Devotional

మీ జ్ఞాపకార్థముగా

Mee Gnaapakaarthamugaa

Watch on YouTube
యేసువా.. యేసువా.. యేసువా నా యేసువా (2) మీ జ్ఞాపకార్థముగా భుజించుచున్నాము మీ దివ్య దేహమును తమ ఆజ్ఞానుసారముగా పానము చేసెదము మీ తీరు రుధిరమును ||యేసువా|| ఆనాడు మీ దేహమును హింసించి చంపితిమి (2) ఈనాడు ఆ దేహమే మేము గాచుచుండెనుగా (2) మేము గాచుచుండెనుగా ||యేసువా|| ఆనాడు మీ రక్తమును చిందింప చేసితిమి (2) ఈనాడు ఆ రక్తమే మేము శుద్ధి పరచెనుగా (2) మేము శుద్ధి పరచెనుగా ||యేసువా|| మా పాప భారమును సిలువగ మోసితివి (2) మార్గము చూపితివి రక్షణ నొసగితివి (2) రక్షణ నొసగితివి ||యేసువా||