Repentance

మరువద్దు మరువద్దు తండ్రి ప్రేమ మరువద్దు

Maruvaddhu Maruvaddhu Thandri Prema Maruvaddhu

Watch on YouTube
మరువద్దు మరువద్దు తండ్రి ప్రేమ మరువద్దు జీవితాన్ని వ్యర్ధించకుమా విడువద్దు విడువద్దు ప్రేమ బంధం విడువద్దు నీదు స్థానం మరువద్దుమా తిరిగి రావా తిరిగి రావా తిరిగి రావా ఇంటికి (చెంతకు) రావా ||మరువద్దు|| నీకై నీతో జీవాన్ని పంచిన నీలా నీతో స్నేహించిన (2) కాచెను కనురెప్పలా కాపాడెన్ దైవముగా (2) ఆ ప్రేమే నిన్ను పిలిచే ||మరువద్దు|| లోకం స్నేహం సుఖ భోగ పాపాలు అంతా మలినం మిగిలిందిగా (2) ఆలస్యం చేయకుమా వేగమే పరుగెత్తుమా (2) నీ తండ్రి వేచియుండే ||మరువద్దు||