Second Coming

మహోన్నతమైన సీయోనులోన సదా కాలము

Mahonnathamaina Seeyonulona Sadhaa Kaalamu

Watch on YouTube
మహోన్నతమైన సీయోనులోన సదా కాలము నా యేసయ్యతో జీవించుటే (2) - నా ఆశ (2) విరిగిన మనస్సు నలిగిన హృదయం నాకు కావాలయ్యా.. యేసయ్యా నాకు కావాలయ్యా (2) ఆరాధనా ఆరాధనా (2) ఆరాధనా ఆరాధనా (2) ||మహోన్నతమైన|| లోకమంతయు నష్టముగా ఎంచి సంపాదించుకొంటిని - నా యేసయ్యను నేను (2) బ్రతుకు మూలమునైనా - చావు మూలమునైనా (2) ఘనపరతును నా దేవుని స్తుతియింతును నా దేవుని - (2) ||విరిగిన|| మహా మహిమతో నీవొచ్చు సమయమున కన్నులారా చూచెదను - నా యేసయ్యను నేను (2) హింస మూలమునైనా - కరువు మూలమునైనా (2) సంతోషింతును నా యేసుతో ప్రకాశింతును ఆ మహిమలో - (2) ||విరిగిన||