Evangelism

మాయాలోక ఛాయల్లోన మోసం నాశనం ఉన్నాది

Maayaaloka Chaayallona Mosam Naashanam Unnadhi

Watch on YouTube
మాయాలోక ఛాయల్లోన మోసం నాశనం ఉన్నాది (2) నమ్మబోకు నమ్మబోకు సోదరా ఈ మాయ లోకం నమ్మబోకు సోదరీ (2) లోకమంతా తిరిగెదవా - లోకము నిన్నే ఏలునురా (2) లోక రక్షకుడేసుని మాటకు లోబడుమిప్పుడే సోదరా అక్కా మీరేమిట్లు - చక్కగ రండి మీరిట్లు అన్నా మీరేమిట్లు - మనమే దేవుని పనిముట్లు రొక్కాము లేకుండానే స్వర్గానికి పోదాం రండి అక్కా మీరేమిట్లు - చక్కగ రండి మీరిట్లు అన్నా మీరేమిట్లు - మనమే దేవుని పనిముట్లు ప్రేమ గల దేవుడమ్మా - ప్రేమతో వచ్చాడమ్మా రమ్మని పిలుచుచున్నాడు.. నిన్ను అమ్మలా ఆదరిస్తాడు - అయ్యలా ఆదుకుంటాడు (2) ఎంత ఘోర పాపివైన చింత లేదురా సంతసమును నీకీయ స్వర్గము విడి యేసయ్యా స్వర్గము విడి యేసయ్యా చెంత చేరి ఈ క్షణమే సేదదీరుము అంతు లేని ప్రేమలోనే మునిగి తేలుము సమయమిదే కనుగొనుమా - త్వరపడు సుమ్మా - (2) ||ప్రేమ గల|| చెప్పినాడు యేసయ్యా - చక్కనైన మాటలెన్నో శత్రువును సైతము ప్రేమించమన్నాడు - (2) నిక్కముగ నిన్ను వలే పక్కవాన్ని సూడమని ఎక్కడున్న గాని వాడు యేసుకు వారసుడే - (2) అన్నయ్యా యేసులోకి రావాలయ్యా అక్కయ్యా యేసులోకి రావాలమ్మా (3)