Faith

కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా

Kashta Nashtaalaina Kadagandla Brathukaina

Watch on YouTube
కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే (2) ఓ యేసయ్యా… ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే (2) నిను ఎడబాసినపుడు - నా బ్రతుకే దండగా బ్రతికున్న మూన్నాళ్ళ - నీతోనే పండుగా యేసయ్య మార్గమే నడవర ఓరన్న (2) ||కష్ట|| కొండగా అండగా - నీవుండగ లోకాన ఎండిన ఎముకలయినా - ఉండుగా జీవంగా యేసయ్య మార్గమే నడవర ఓరన్న (2) ||కష్ట|| కారు మబ్బు కమ్మినా - కాలమెదురు తిరిగినా నీ సిలువ నెత్తుకొని - నే సాగిపోతాను నీ సిలువ నెత్తుకొని - నే సాగిపోతాను (2) ||కష్ట||