Devotional

కాలాలు మారిన గాని – యేసు మారడు

Kaalaalu Maarina Gaani Yesu Maaradu

Watch on YouTube
కాలాలు మారిన గాని – యేసు మారడు తరతరాలు మారినా యేసుని ప్రేమ మారదు – (2) ||కాలాలు|| గర్భమున పుట్టిన మొదలు తల్లి ఒడిలోనున్నది మొదలు (2) కడవరకు మోసే ప్రేమది ముదమార పిలిచే ప్రేమది (2) ||కాలాలు|| నింగి నేల మారిన గాని పర్వతాలు తొలగిన గాని (2) కడవరకు నిలిచే ప్రేమది కలుషములు తుడిచే ప్రేమది (2) ||కాలాలు||