Christmas

జన్మించె జనంబులకు ఇమ్మానుయేలు

Janminche Janambulaku Immanuyelu

Watch on YouTube
జన్మించె జనంబులకు ఇమ్మానుయేలు జన్మించె జనంబులను రక్షింపను (2) జననమొందె బేత్లెహేము పురమున జనంబులారా సంతసించుడి - సంతసించుడి ||జన్మించె|| లేఖనములు తెల్పినట్లు దీనుడై లోకేశుడు జన్మించెను ప్రసన్నుడై (2) లాకమందు దూతలు బాక నాదంబుతో (2) ఏక స్వరము తోడ పాడిరి (2) ||జన్మించె|| నీతి సూర్యుడుదయించె నుర్విలో పాతకంబులెల్ల వీడెను కాంతికి (2) నీతి న్యాయ తీర్పును నూతన శక్తియు (2) సంతసమప్పె దీన ప్రజలకు (2) ||జన్మించె||