Wedding

గుణవతి అయిన భార్య

Gunavathi Ayina Bhaarya

Watch on YouTube
గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా (2) ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా జీవితాంతము… జీవితాంతము తోడురా వెన్నెల బాటరా (2) వెన్నెల బాటరా (4) ||గుణవతి|| అలసినపుడు తల్లిలా కష్టాలలో చెల్లిలా (2) సుఖ దుఃఖములలో భార్యగా (2) భర్త కన్నుల మేడరా ||జీవితాంతము|| మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము (2) మరచిపోకుమా జీవితమున (2) పెండ్లి నాటి ప్రమాణము ||జీవితాంతము||