Worship

గొర్రెపిల్ల రక్తములో కడుగబడినవారే పరిశుద్ధులు

Gorrepilla Rakthamulo Kadugabadinavaare Parishuddhulu

Watch on YouTube
గొర్రెపిల్ల రక్తములో కడుగబడినవారే పరిశుద్ధులు (2) పరిశుద్ధుడా యేసయ్యా.. నను శుద్ధి చేయుమయా (2) నను శుద్ధి చేయుమయా ||గొర్రెపిల్ల|| ఆకాశము ఈ భూమియు గతియించినా గతియించవు నీ మాటలు (2) శాశ్వతమైనది నీ రాజ్యము (2) ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా ||గొర్రెపిల్ల|| వేవేళ దూతలు అనునిత్యము కొనియాడుచున్న ఆ పరలోకము నీ సింహాసనం (2) పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యము (2) ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా ||గొర్రెపిల్ల||