Worship

ఎంతో మధురం నా యేసు ప్రేమ

Entho Madhuram Naa Yesu Prema

Watch on YouTube
ఎంతో మధురం నా యేసు ప్రేమ ఎంతో క్షేమం నా తండ్రి చెంత (2) ఎనలేని ప్రేమను నాపైన చూపి ప్రాణంబు పెట్టిన మన తండ్రి ప్రేమ (2) ||ఎంతో|| నా నీతికి ఆధారము నా త్రోవకు వెలుగువై (2) దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక (2) ||ఎంతో|| పరిశుద్ధులకు పరిశుద్ధుడవు ప్రభులకు ప్రభుడవు నా యేసయ్యా (2) ఈ పాప లోకంలో నీ ప్రాణమర్పించి పరలోకమునకు మార్గము చూపావు (2) ||ఎంతో||