Evangelism

ఎంత పాపినైనను

Entha Paapinaainananu Yesu Cherchukonunu

Watch on YouTube
ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును అంచు నీ సువార్తను అంత జాటించుడి హల్లెలూయ హల్లెలూయ ఎంత పాపినైనను యేసు చేర్చుకొనున అంచు ప్రకటించుడి మెండుగా క్షమాపణన్ పూర్ణ సమాధానము నెంత పాపి కైన దా నిచ్చి చేర్చుకొనును ||హల్లెలూయ|| తన దివ్య సిల్వచే దీసి పాప శాపమున్ నను పవిత్రపర్చెను నాకు హాయి నిచ్చెను ||హల్లెలూయ|| ఘోర పాపినైనను నన్ను జేర్చుకొనును పూర్ణ శుద్ధి నిచ్చును స్వర్గమందు జేర్చును ||హల్లెలూయ||