Praise

ఎలోహిం ఎలోహిం

Elohim Elohim Balamaina Devudavu

Watch on YouTube
హోలీ హోలీ హోలీ హి ఈస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ హూ వాస్ అండ్ ఈస్ అండ్ ఈస్ టు కం (2) ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహిం బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు (2) శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారము సృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు (2) హల్లెలూయా హల్లెలూయా (2) హల్లెలూయా హల్లెలూయా హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా (2) ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం అల్ఫా ఒమేగవు – నిత్యుడైన దేవుడవు (2) నిత్య నిబంధన చేసావు – నిబంధనని స్థిరపరచావు నిన్నా నేడు రేపు – మారని దేవుడవు నీవు (2) హల్లెలూయా హల్లెలూయా (2) హల్లెలూయా హల్లెలూయా హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా (2) ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ పోషించు దేవుడవు – ఆశ్రయ దుర్గము నీవు (2) రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా నీ మాటున దాచే దేవా – మాటను నెరవేర్చే దేవా (2) హల్లెలూయా హల్లెలూయా (2) హల్లెలూయా హల్లెలూయా హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా (2) అడోనై అడోనై అడోనై అడోనై ప్రభువైన దేవుడవు – ప్రభువులకు ప్రభువు నీవు (2) సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు నీవే నాకు ప్రభువు – నీవే నా యజమానుడవు (2) హల్లెలూయా హల్లెలూయా (2) హల్లెలూయా హల్లెలూయా హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా (2) యావే యావే యావే యావే యెహోవా దేవా – సైన్యములకు అధిపతివి (2) పరిశుద్ధ దేవుడవు నీవు – ఉన్నవాడనని అన్నావు ప్రభు యేసును పంపిన దేవా – పాపము తొలగించిన దేవా (2) హల్లెలూయా హల్లెలూయా (2) హల్లెలూయా హల్లెలూయా హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా (2)