Repentance

దేవా పాపిని నిన్నాశ్రయించాను

Devaa Paapini Ninnaashrayinchaanu

Watch on YouTube
దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా (2) ||దేవా|| అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై (2) సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో - (2) ||దేవా|| కలువరిలో సిలువొంద కలవరమొందె జగమంతా (2) పాపినైన నా కొరకు మరణమునే భరించితివి మరణమునే జయించితివి ||దేవా||