దేవా ఈ జీవితం నీకంకితం (2)
ఎన్ని కష్టాలైనా… ఎన్ని నష్టాలైనా…
నీతోనే నా జీవితం
వ్యాధి బాధలైనా… శోక సంద్రమైనా…
నీతోనే నా జీవితం (2)
||దేవా||
నీ ప్రేమను చూపించి - నీ కౌగిటిలో చేర్చి
నీ మార్గమునే నాకు చూపినావు (2)
నీతోనే నడచి - నీలోనే జీవించి
నీతోనే సాగెదను (2)
||ఎన్ని||
