Christmas

క్రిస్మస్ మెడ్లీ - 3

Christmas Medley - 3

Watch on YouTube
దూత పాట పాడుడీ - రక్షకున్ స్తుతించుడీ ఆ ప్రభుండు పుట్టెను - బేత్లెహేము నందున ఓ బేత్లెహేము గ్రామమా! సద్దేమిలేకయు నీవొంద గాఢనిద్రపై - వెలుంగు తారలు ఓ సద్భక్తులారా! లోక రక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్ శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ సైన్యము ఇహంబున కేతెంచుచు ఈ పాట పాడెను నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి యుత్సాహముతో ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములలో తమ మందలను కాయుచునున్నప్పుడు భూనివాసులందరు - మృత్యు భీతి గెల్తురు నిన్ను నమ్మువారికి - ఆత్మ శుద్ధి కల్గును జ్ఞానులారా మానుడింక యోచనలన్ జేయుట మానుగాను వెదకుడేసున్ చూచుచు నక్షత్రమున్ సద్దేమి లేక వచ్చెగా! ఈ వింత దానము ఆరీతి దేవుడిచ్చుపై వరాల్ నరాళికి రండి నేడు పుట్టినట్టి రాజునారాధించుడి (2) నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము యేసు పుట్టగానే వింత - (2) ఏమి జరిగెరా దూతలెగసి వచ్చెరా - (2) నేడు లోక రక్షకుండు - (2) పుట్టినాడురా ఈ పుడమి యందున - (2) పశువుల పాకలో పచ్చగడ్డి పరుపులో - (2) పవళించెను… పవళించెను… పవళించెను నాథుడు మన పాలిట రక్షకుడు - (2) దూతల గీతాల మోత విను బేతలేమా పరమ దూతల గీతాల మోత విను బేతలేమా ఎన్నెన్నో యేడుల నుండి నిరీక్షించినట్టి - (2) పరమ దూతల గీతాల మోత విను బేతలేమా - (2)