Devotional

చూడాలని ఉన్నది నా యేసుని

Choodaalani Unnadi Naa Yesuni

Watch on YouTube
చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది (2) కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని (2) ||చూడాలని|| పగలు ఎగురు బాణమైనను రాత్రి కలుగు భయముకైనను (2) కదలక నను కాపాడే నా నాథుడే నీవే ఉన్నవాడవు అను వాడవు రానున్న వాడవు (2) ||చూడాలని|| నా పాదములకు దీపమై నా త్రోవలకు వెలుగువై (2) నను వీడని ఎడబాయని నా తోడువు నీవే కంటికి రెప్పలా కాపాడే నాథుడ నీవే (2) ||చూడాలని||