Devotional

చిరకాల స్నేహితుడా

Chirakaala Snehithudaa

Watch on YouTube
చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా (2) నా తోడు నీవయ్యా - నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా - ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం - ఇది నా యేసు స్నేహం (2) బంధువులు వెలివేసినా వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసు నీ స్నేహం (2) ||చిరకాల స్నేహం|| కష్టాలలో కన్నీళ్లలో నను మోయు నీ స్నేహం నను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం (2) ||చిరకాల స్నేహం|| నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం (2) ||చిరకాల స్నేహం||