Praise

అత్యున్నతమైనది యేసు నామం

Atyunnathamainadhi Yesu Naamam

Watch on YouTube
అత్యున్నతమైనది యేసు నామం - యేసు నామం అత్యంత శక్తి గలది యేసు నామం - యేసు నామం ఉన్నత నామం - సుందర నామం ఉన్నత నామం - శ్రీ యేసు నామం అన్ని నామములకు పై నామం - పై నామం - పై నామం యేసు నామం - యేసు నామం (2) ప్రతి మోకాలు యేసు నామంలో నేల వంగును ప్రతి నాలుక యేసే దైవమని అంగీకరించును (2) పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా పరలోక దీవెనలు పొందగ చేరుము హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ ||అత్యున్నత|| పరిశుద్ధుడైన యేసు నామంలో సాతాను పారిపోవున్ మృతిని గెల్చిన యేసు నామంలో స్వస్థత దొరుకును (2) పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా పరలోక దీవెనలు పొందగ చేరుము హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ ||అత్యున్నత||