Second Coming

అప్పుడున్నా లోకం - ఇప్పుడున్నా లోకం

Appudunna Lokam Ippudunna Lokam

Watch on YouTube
అప్పుడున్నా లోకం - ఇప్పుడున్నా లోకం ఎప్పుడుండే లోకం - అన్ని దేవుని వశమే ఈ లోకాల సంగతేందో తెలుసుకో ఏ లోకంలో ఉంటావో - కోరుకో ||అప్పుడున్నా|| ఆదాముతో మొదలాయె ఈ లోకము ఏదేను వనంలో - అతని నుంచెనూ ఘటసర్పమైన - సాతాను మోసం చేయగా ఆ దేవుడే దిగి వచ్చి రక్షించెనా మన పాపాలను సిలువలో విమోచించెను ||అప్పుడున్నా|| మధ్యాకాశమునకు యేసు వచ్చును పరిశుద్ధులందరూ మహిమలో ఎత్తబడుదురూ సాతాను దాసులందరు - పాతాళంలో బంధింపబడే కాలము వచ్చుచున్నది కొత్త యెరూషలేము శుద్ధులకై వచ్చియున్నది ||అప్పుడున్నా||