Praise

అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు

Abrahamu Issaaku Yaakobunaku Devudavu

Watch on YouTube
అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు (యేసయ్యా) భూ రాజులందరికి భూ జనులందరికి పూజ్యుడవు - (2) ||అబ్రాహాము|| అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని ఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి (2) యాకోబును ఇశ్రాయేలని దీవించి ఈ పాపిని నీవు విడువక ప్రేమించి నా మంచి యేసయ్యా - నీవున్న చాలయ్యా నీ చేతి నీడలో జీవింతునయ్యా (2) ||అబ్రాహాము|| జీవాహారము నేనే అని పలికితివి జీవ జలముల ఓరన నను నాటితివి (2) నిర్జీవమైన నన్ను సజీవునిగా చేసి హృదయము నుండి జీవ జలములు పుట్టించి నీ జీవాహారము - నీ జీవజలమును నాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును (2) ||అబ్రాహాము||